Jump to content

వాత్స్యాయన మహర్షి

వికీపీడియా నుండి
కామసూత్ర గ్రంథంలో వాత్సాయనుడి చిత్రం

వాత్స్యాయనుడు పురాతన భారతీయ తత్వవేత్త. అతను భారతదేశంలో గుప్తుల కాలానికి చెందిన తత్వవేత్త, రచయిత. కామసూత్రాలు అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తిగా ప్రపంచ ప్రసిధ్ధుడు.[1] అతను సా.శ. రెండవ లేదా మూడవ శతాబ్దంలో భారతదేశంలో బహుశా పాటలీపుత్ర (ప్రస్తుతం పాట్నా) లో నివసించాడు.[2] అతను కామశాస్త్రము నభ్యసించి లోకోపకారార్ధము సంభోగం గురించి కామ సూత్రాలు రచించెను.

అతను "న్యాయ సూత్ర భాష్యం" రచించిన పక్సిలాస్వమిన్ వాత్స్యాయనుడు కాదు.[3][4]

వాత్స్యాయనుడి కామసూత్రాలు

[మార్చు]

నందీశ్వరుడు రచించిన వేయ అధ్యాయములు గల కామసూత్రాలు ఉద్ద్వాలకుని పుత్రుడైన శ్వేతకేతు ఐదు వందల అధ్యాయములకి సంగ్రహము చేసేను. మరల దీనిని దక్షిణ ఢిల్లీకి చెందిన పుంచల వంశస్థుడైన బభ్రవ్యుడు నూట యాభై అధ్యాయములకి సంగ్రహము చేసెను. ఈ నూట యాభై అధ్యాయములే ఏడు గ్రంథములుగ విభజించడమైనది.

మూలాలు

[మార్చు]
  1. "1989 Miracle Yearbook". 1989. doi:10.15385/yb.miracle.1989. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  2. A.N.D.Haskar (2011). Kama Sutra. Penguin Classics. pp. 17 and 22 (of the introduction). ISBN 978-0-14-310659-3.
  3. Sures Chandra Banerji. A Companion to Sanskrit Literature. Motilal Banarsidass Pub., 1990, p. 104-105.
  4. A Companion to Sanskrit Literatureమూస:Pn