వాయువు అణుచలన సిద్దాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Translational motion.gif

ఉష్టం ఒక శక్తి రూపం అని పలు ప్రయోగ ఫలితాలు తెలుపుతున్నాయి. ద్రవ్యం అనుఘటక కణాలు అయిన అణువుల చలనంకు సంబందించి ఈ శక్తి ఉంది. అణువుల చలనం ,ఉష్టశక్తి స్వభావం ఈ రెండింటిని ద్రవ్య చలన సిద్దంతం ద్వారా వివరించడానికి వీలుంటుంది. చలన సిద్దంతం అనుసరించి ప్రతీ పదర్ధం అణువుల అనబడే అసంఖ్యామైన సూక్ష్మకణన్ముదాయం అని పిలుస్తుంది.

ద్రవ్య చలన సిద్దంతం ప్రధానంగా మూడు అంశాల పై ఆధారపడి ఉంది:

 1. ద్రవ్యం అణువులలచే నిర్మితం అయీవుంది.
 2. అణువుల నిరంతరం చలనం లో ఉంటాయి.
 3. అణువుల మధ్య అంతర అణు బలాలు చోటుచేసుకోని ఉన్నాయి.

వాయువు అనుచలన సిద్దాంతం[మార్చు]

 • ద్రవ్య చలన సిద్దంతం అనుసరించి వాయు అణువుల నిరంతరం చలనంలో ఉంటాయి.
 • ఈ చలనం లో యివి పాత్రగోడల పై తాడనాలు జరుగుతాయి.
 • ఈ తాడనాలు వయూపీడనానికి సంబంధం కల్గి ఉన్నాయి.
 • పాత్రగోడల పై ఏకంక పరిమాణ వైశాల్యం పై ప్రదర్శించబడే బలాన్ని పీడనం అంటారు.

ప్రతిపాదనలు[మార్చు]

 1. వాయువులన్నీ అణు సముదాయాలూ.ఒక వాయువులోని అణువులు అన్ని విషయాలలోను సర్వసమానత్వం కలిగి ఉంటాయి.
 2. ఆదర్మవాయు అణువులు నిర్విరమంగా, క్రమరహితంగ చలిస్తు ఉంటాయి.అణువుల అన్ని. అన్ని దిశలలోను సాధ్యపడే అన్ని వేగలతో చలిస్తూ ఉంటాయి.
 3. నిర్విరామంగా అణువులు పాత్ర గోడలతో జరిపే తాడనాల ఫలితం గా వయుపిడనం ప్రాప్తిస్తుంది.
 4. తాడనకాలం చాలా స్వల్పంగా ఉంటుంది.అంతేకాక ఈ తాడనాలలో అణువుల తమ గతిజశక్తి కోల్పోవదం జరగదు.
 5. అణువు పరిమణంతో పొల్చేతే రెండు ప్రక్క అణువుల మద్య దూరం చాలా తక్కువగా ఉంటుంది.

వాయువు అనుచలన సిద్దాంతంలో మఖ్యంశాలు[మార్చు]

 1. సుక్ష్మపరిమితల సగటు విలువల వితరణను,స్దూల పరామితులను సంబంధ పరిస్తుంది.
 2. సామన్య భౌతిక నమూనాను ఆధారంగా చేసుకుంటుంది.
 3. వాయు నియమాల వంటి సామన్య సమికరణాలకు దారితీస్తుంది.
 4. సగటు గతిజ శక్తిని ఊహించడనికి వీలు కల్పిస్తుంది.
 5. ఘనపదర్ధల బాష్పపీడనం వంటి ధర్మలను కొలవడనికి ఉపకరిస్తుంది.

ఇవి కూడ చూడండి[మార్చు]

 1. ఉష్ణం

మూలాలు[మార్చు]