వాల్మీకి జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాల్మీకి జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Valmiki National Park.jpg
ఈ వన్యప్రాణ సంరక్షణ కేంద్రంలో ఉన్న జంతువులు
ప్రదేశంచంపారన్, బీహార్, భారతదేశం

వాల్మీకి జాతీయ ఉద్యానవనం, బీహార్ రాష్ట్రంలోని పడమర చంపారన్ జిల్లా లోని గండక్ నది ఒడ్డున ఉంది. ఈ ఉద్యానవనం పులుల సంరక్షణ వన్యప్రాణుల కేంద్రంగా ఉంది.[1] 2018 లెక్కల ప్రకారం ఈ కేంద్రంలో 40 పులులు ఉన్నాయి.[2]

మరిన్ని విశేషాలు[మార్చు]

1950 కి ముందు ఈ అడవి ప్రాంతం బెట్టియా రాజ్, రాంనగర్ రాజ్ ఆధీనంలో ఉండేది. ఈ ఉద్యానవనం ఒక అడవి ప్రాంతంగా ఉంటుంది. ఈ అడవి ప్రాంతం మొత్తం 900 చ.కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా అందులో వాల్మీకి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం 880 చ.కిలోమీటర్లు, జాతీయ ఉద్యానవనం 335 చ.కిలోమీటర్లుగా విస్తీర్ణంలలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం ఉత్తరాన నేపాల్ దేశంలో ఉన్న చిట్వాన్ జాతీయ ఉద్యానవన సరిహద్దులను తాకుతూ, దక్షిణాన ఉత్తరప్రదేశ్ హద్దులను తాకుతుంది.

మూలాలు[మార్చు]

  1. "How this Bihar sanctuary tripled tiger numbers in 10 yrs".
  2. "Plan for eco city near tiger reserve".

వెలుపలు లంకెలు[మార్చు]