వాల్ పోస్టర్
స్వరూపం
| వాల్ పోస్టర్ (2008 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | విజయ్ |
|---|---|
| తారాగణం | భువనేశ్వరి (నటి), బ్రహ్మానందం, మధు శర్మ |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | 21 కోట్లు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
వాల్ పోస్టర్ 2008లో విడుదలైన తెలుగు చలన చిత్రం.స్నేహారెడ్డి క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో భువనేశ్వరి, మధుశర్మ,బ్రహ్మానందం, కృష్ణ భగవాన్ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం లారెన్స్ దాసరి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- కన్నెగంటి బ్రహ్మానందం
- భువనేశ్వరి
- మధుశర్మ
- కృష్ణ భగవాన్
- గుండు హనుమంతరావు
- జీవా
- పృథ్విరాజ్
- యం.ఎస్.నారాయణ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: విజయ్
- సంగీతం: లారెన్స్ దాసరి
- గీత రచయిత: భాస్కరభట్ల రవికుమార్, కలువ కృష్ణసాయి , వీరు చింతలపాటి
- నేపథ్య గానం: కార్తీక్,సుచిత్ర, రాహుల్ నంబియార్, ఉజ్జయిని, గీతా మాధురి, లలితాసాగర్, కె.ఎస్.చిత్ర, చిన్మయి
- నిర్మాణ సంస్థ: స్నేహారెడ్డి క్రియేషన్స్
- విడుదల:2008.
పాటల జాబితా
[మార్చు]- కళ్లు తెరిచిన నువ్వేలే కళ్ళు మూసినా నువ్వెలే, రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం.కార్తీక్,సుచిత్ర
- మిలమిల మెరిసే మెరుపై, రచన: కృష్ణ సాయి, గానం.రాహుల్ నంబియార్
- ఏక్ బార్ దేఖో చూపులోన ఉంది, రచన: భాస్కరభట్ల రవికుమార్, గానం.ఉజ్జయిని
- ఆంధ్రా సీడెడ్ నైజాం అంతామాదే మాదే, రచన: కలువ కృష్ణ సాయి , గానం.గీతా మాధురి, లలితాసాగరి
- అందమైన లోకం వరమై మెరిసే హృదయం, రచన: వీరు చింతలపాటి, గానం.కె . ఎస్.చిత్ర
- జిల్ జిల్ నేనే, రచన: వీరు చింతలపాటి, గానం.చిన్మయి.
మూలాలు
[మార్చు]- ↑ "Wall Poster (2008)". Indiancine.ma. Retrieved 2025-07-29.