వాసిరెడ్డి స్వీట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాసిరెడ్డి[మార్చు]

వాసిరెడ్డి అనే ఇంటిపేరు నుంచి పెట్టిన స్వీట్ షాపు, వీరిది ఖమ్మం జిల్లా, మధిర దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం ప్రారంభించారు.

వ్యాపారం[మార్చు]

ముఖ్యంగా వీరు స్వగ్రుహ స్వీట్స్ అనే స్వీట్ షాపు ప్రారంభించి తరువాత కర్రీ పాయింట్ కూడా ప్రారంబింఛి మంచి పేరు సంపాదించారు. హైదరాబాద్లో ముఖ్యప్రాంతాలైన కూకట్పల్లి, నిజాంపేట, ప్రగతినగర్ ప్రాంతాలలో బ్ర్రాంచిలు ఉన్నాయి.

సంప్రదింపులకు[మార్చు]

స్వగృహ ఫుడ్స్ అనే చున్న షాపుతో మొదలై నేడు హైదరాబాద్ అంతటా అనేక బ్రాంచిలతో అతిపెద్ద మిఠాయిల అమ్మకందరుగా అవతరించినది వాసిరెడ్డి ఫుడ్స్.