వింతమొగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వింతమొగుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఎల్.వి.ప్రసాద్
సంగీతం కె.వి.మహదేవన్
భాష తెలుగు

వింత మొగుడు 1994లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై చత్రతి విజయలక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. మోహన బాబు, రాధ, కొంగర జగ్గయ్య ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతం అందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: టి.ఎల్.వి. ప్రసాద్
  • స్టూడియో: శ్రీ ద్వారకా క్రియేషన్స్
  • నిర్మాత: చత్రతి విజయలక్ష్మి;
  • స్వరకర్త: చెళ్ళపిళ్ళ సత్యం
  • విడుదల తేదీ: డిసెంబర్ 16, 1994
  • ఆర్ట్ డైరెక్టర్: కొండపనేని రామలింగేశ్వరరావు

మూలాలు[మార్చు]

  1. "Vintha Mogudu (1994)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు[మార్చు]