విఐపి రోడ్, విశాఖపట్నం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విఐపి రోడ్ భారతీయ నగరమైన విశాఖపట్నంలో ఒక ప్రధాన వాణిజ్య రోడ్. ఇది సిరిపురం నుండి రేసపువానిపాలెం వరకు ఉంటుంది. పాంటలూన్స్ ఫ్యాషన్ అండ్ రిటైల్, షాపర్స్ స్టాప్, ప్యారడైజ్ బిర్యానీ వంటి అనేక షాపింగ్ హబ్స్, రెస్టారెంట్లు విఐపి రోడ్డులో ఉన్నాయి. [1] [2]

మూలాలు[మార్చు]

  1. Manish. "VIP Road Vizag's new realty hotspot". timesofindia. Retrieved 17 January 2014.
  2. CH. R. S SARMA. "Commercial VIP Road". Business Line. Retrieved 21 August 2017.