Jump to content

వికలాంగుల హక్కుల పొరాట సమితి

వికీపీడియా నుండి

వికలాంగుల హక్కుల పోరాట సమితి డిసెంబర్ 6వ తేదిన ప్రపంచ 65 దివ్యాంగుల వారోత్సవం గణంగ నిర్వహించాలని నిర్ణయించడం VHPS ఆధ్వర్యములో తేది: 06-12-2024 స్థలం: వై.యస్.ఆర్. ప్రెస్ క్లబ్ కడప, అన్నమయ్య జిల్లా, సమయం: ఉదయం 10-00 గం॥లకు దివ్యాంగుల సోదర సోదరీమణులారా! మా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి 17 సంవత్సరములు పూర్తి అయింది. ఈ సందర్భముగా దివ్యాంగుల కోసం నిరంతరం పోరాటాలు సేవా కార్యక్రమాలు చేసి చాలా సమస్యలు, సాధించుకున్నాం. సాధించిన విజయాలు: 11. వికలాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే 1.5 లక్ష రూగా పెంచడం జరిగినది. గతంలో 10 వేలు, 50 వేలు, లక్ష మాత్రమే ఉండేది. 22. త్వరలో ప్రభుత్వం ఇచ్చే 3 నీలర్ చక్రాల మోటారు బండ్లు మరియు వీల్ చైర్స్ ల్యాప్టాప్ ఉచితంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిత్రీ వీలర్ చక్రాల మోటర్ బండ్లు ఇప్పించడం జరుగుతుంది. 3. అలాగే కడప జిల్లాలోని కడపలో 250 మందికి, ప్రొద్దుటూరులో 193 మందికి, చిట్వేలి 53 మందికి, దువ్వూరులో 164 మందికి ఇళ్లస్థలాలు ఇవ్వదం జరిగింది. మా VHPS ఆధ్వర్యములో నిరుపేద జంటలకు ఉచితంగాఆళ్లగడ్డ 250 నంద్యాల 40,10 జంటలకు ఉచితంగా సామూహిక వివాహాలు చేయడం జరిగింది. ఆ జంటలకు, జెంటకు 50,000 వేల రూ॥లు చొప్పన బహుమతి కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వము రూ.1,50,000/- వరకు పెంచడం జరిగింది. అదికూడా VHPS ఆధ్వర్యములో వివాహము చేసుకొనే నిరుపేద జంటలకు ఉచితంగా ఇప్పించడం జరుగుతుంది. 5. త్వరలో వికలాంగులకు కడపలో ఒక భవనం నిర్మాణము చేయాలని ఏర్పరచలి. జిల్లాలో చాలా మందికి టై సైకిళ్ళు, చేతికర్రలు చెవిటి మిషన్లు, సంక కర్రలు, బ్యాటరి సైకిల్లు కూడా ఇప్పించడం జరిగింది. 6. 7. జిల్లాలో చాలా మందికి రైల్వే పాసులు, బస్సు పాసులు గుంతకల్లు నుంచి తెప్పించి ఇవ్వడం జరిగింది. సాధించు కోవలసిన సమస్యలు చాలా ఉన్నాయి? వికలలాంగులకు దుప్పట్లు పంపిని మరియు అన్నదానం 1. జిల్లాలో వికలాంగులకొరకు స్థలం కేటాయించి భవనము ఏర్పాటు చేయాలి. 2. వికలాంగుల చట్టం 2016 లో వుండే ప్రతి జి.వో.ను అమలు చేయాలి. 3. శారీరక వికలాంగులకు రోస్టర్ పాయింట్ టాప్ 10లో పెట్టాలి. 4. వికలాంగులకు ఆర్.టి.సి. అన్ని బస్సులోను ఉచితం అమలు చేయాలి. వికలాంగులకు రూ॥6000/-, 10,000/-, 15,000/- 5. వికలాంగులకు ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. 6. జిల్లాలోని ప్రతి మండలాలలోవికలాంగులకు ఇంటి స్థలాలను కేటాయించి ఇండ్లను నిర్మించి ఇవ్వాలి. వికలాంగులకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. 7. బ్యాంక్తో సంబంధములేకుండా నేరుగా వికలాంగులకు కార్పొరేషన్ నుండి రూ.2,00,000/- నుండి 10,00,000/-ల వరకు ఋణ సదుపాయం కల్పించాలి. కుటుంబములో ఒక రేషన్కార్డుపైన ఎంతమంది వికలాంగులున్న, వృద్ధులు, వితంతువులున్నా అందరికి సమానముగా ఫించన్ ఇవ్వాలి. 8. 9. ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయలతో దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాలు (రోబోటిక్ లెగ్ హ్యాండ్, అత్యాధునిక వినికిడి పరికరాలు, సెన్సార్ బ్లైండ్ స్టిక్స్, బ్యాటరీ వీల్ చైరెస్, మోటరు వాహనాలు, ల్యాప్ టాప్లు మొదలైనవి ఖచ్చితంగా అందించాలి. 10. ప్రతి సంవత్సరము దివ్యాంగుల సంక్షేమానికి 2000 కోట్ల బడ్జెట్లు కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ శారీరక దివ్యాంగుల హెూమ్లను ఏర్పాటు చేయాలి. 11. విజయవాడలో ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. 12. 2023-24వ సంత్సర మార్చినెల నాటికి పెండ్లింగ్లో వున్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగులను భర్తీ చేయాలి.

బహిరంగ సభ

[మార్చు]

రాష్ట్రంలో ఉన్న అన్ని 23 జిల్లాలలో వికలాంగుల హక్కుల పోరాట సమితి కమిటీలు వేసి దానితో పాటు రా ష్ట్రం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను నిర్వహించుటకు గాను అన్నిగ్రామాల నుండి మొదలుకొని రాష్ట్రంలో బలమైన ఉద్యమ నాయకత్వం నిర్మించడంలో మాదిగ దండోరా పాత్ర చాల గొప్పది. నిజాం కాలేజీలో నిర్వహించిన సభ చాలా ఉన్నతమైనది. ఈ సభను అడ్డుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టించి ఇబ్బందులకు గురిచేసే ఆలోచనలో ఉంటే మంద కృష్ణ మాదిగ దృఢసంకల్పంతో కుట్రల్ని భగ్నం చేసి, ప్రపంచానికి ఆదర్శ ఉద్యమంగా నిలబెట్టారు.