వికీపీడియా:ఇటీవలి వార్తలలో/అక్టోబరు 28

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • నల్లదనం వెలికితీత చర్యల్లో భాగంగా విదేశాల్లో నల్లదనం దాచిన కేసులకు సంబంధించి మరో ఎనిమిది పేర్లను వెల్లడించి, వారిపై కేసులు నమోదుకు అడుగులు ముందుకు వేస్తోన్న కేంద్రం.
  • పామర్తి శంకర్ కార్టూన్ల రంగంలో నోబెల్ బహుమతిగా పేరుపొందిన గ్రాండ్ ప్రి బహుమతి-2014 సాక్షి సంపాదక పేజీలో ప్రచురితమైన దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా క్యారికేచర్ కు లభించింది. ఈ ఎంపికైన తొలి ఆసియావాసిగా ఆయన చరిత్ర సృష్టించారు.
  • హుధుద్ తుఫాను ప్రభావం వల్ల భారత్, నేపాల్ లలో కనీసం 84కు పైగా మరణించారు.
  • హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్, సమాచార వ్యవస్థను దాదాపుగా పునరిద్ధరించారు.

జరుగుతున్న పరిణామాలు: ఎబోలా వ్యాధి వ్యాప్తి - ఐఎస్‌ఐఎస్ - 2014 హాంగ్‌కాంగ్ నిరసనలు - హుధుద్ తుఫాను పునరావాస చర్యలు