Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2018

వికీపీడియా నుండి

2018 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
సలేశ్వర తీర్థం, శ్రీశైలం అడవులలోని పర్యాటక ప్రదేశం

సలేశ్వర తీర్థం, శ్రీశైలం అడవులలోని పర్యాటక ప్రదేశం. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం.

ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న
02వ వారం
భోగశయనమూర్తి

భోగశయనమూర్తి గా శ్రీమహావిష్ణువు

ఫోటో సౌజన్యం: వాడుకరి:ఆదిత్యపడికె
03వ వారం
అడవి దున్నలు, కేరళ లోని చిన్నర్ అభయారణ్యంలో తెల్ల అడవి దున్న, అడవి దున్న. 70 సంవత్సరాల తర్వాత మన దేశంలో లభించిన తెల్ల అడవి దున్న చిత్రం

ఫోటో సౌజన్యం: N.A.Nazeer
04వ వారం

[[బొమ్మ:|300px|center|alt=శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలంలోని "మల్లం" గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.]] శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలంలోని "మల్లం" గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.

ఫోటో సౌజన్యం: వాడుకరి:రవిచంద్ర
05వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన జగ్గయ్యపేట వద్ద బౌద్ద మహా స్తూపం.

ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్
06వ వారం
కొఱ్ఱలు (Foxtail millet) ఒక విధమైన చిరుధాన్యాలు (Millet). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయొగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: STRONGlk7
07వ వారం
తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్‌నగర్ జిల్లా "రాజాపూర్" రైలు సముదాయం. ఇది "సికిందరాబాద్ - బెంగళూరు" మార్గంలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: Belur Ashok
08వ వారం
చెరుకు తోటలో చెరకు రసం తీసె యంత్రం.

చెరుకు తోటలో చెరకు రసం తీసె యంత్రం.

ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు
09వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద తూర్పుకనుమల నడుమన "ఏలేరు నది".

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద తూర్పుకనుమల నడుమన "ఏలేరు నది".

ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్
10వ వారం
సుందరవనాలు (సుందర్బన్స్) "మడ అడవులలో" ఒక పెద్ద పులి. సుందర్ అనగా "అందమైన", బన్ అనగా "అరణ్యం" లేదా "అడవి"

ఫోటో సౌజన్యం: Soumyajit Nandy
11వ వారం
అమెరికాలోని మియామిలో 108 సాలగ్రామాల మాలతో అలంకరించిన వెంకటేశ్వరస్వామి వారి మూర్తి.

ఫోటో సౌజన్యం: Nvvchar
12వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గిద్దలూరు సమీపంలోని అడవిలో ఒక "మర్రిచెట్టు", దాని ఊడలు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు. ఇది బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక దేశాలలో విరివిగా పెరుగుతుంది.

ఫోటో సౌజన్యం: Ramireddy
13వ వారం
ఒరిస్సాలోని కటక్ నగరంలోని బారాబతి కోట ముఖద్వారం.

ఫోటో సౌజన్యం: Kamalakanta777
14వ వారం
తెలంగాణ రాష్ట్రములోని పాల్వంచ వద్ద ప్రముఖ ఆలయం పెద్దమ్మ గుడి.

ఫోటో సౌజన్యం: వాడుకరి:అశోక్ శ్రీపాద
15వ వారం
అత్తి పండ్లు/మేడి. ఈ పండులో ఉండే 'పెక్టిన్‌' అనే పదార్థం కొవ్వును అదుపులో ఉంచుతుంది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
16వ వారం
సిక్కింలో "దిఖ్ చూ" వద్ద తీస్తా నది పైన నిర్మించిన ఆనకట్ట. ఇది దక్షిణ సిక్కిం జిల్లాలో ఉంది.

ఫోటో సౌజన్యం: A. J. T. Johnsingh
17వ వారం
బావురు పిల్లి, పులి బావురు అని పిలిస్తారు (Fishing Cat) ఇవి మడ అడవులు, తీర ప్రాంత చిత్తడి నేలలలో ఎక్కువగా చేపలను వేటాడుతుంటాయి.

ఫోటో సౌజన్యం: Kelinahandbasket
18వ వారం
శ్రీ సన్యాసేశ్వర స్వామి, ధర్మవరం, శృంగవరపుకోట, విజయనగరం జిల్లా.

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
19వ వారం
డా.షేక్ చిన్న మౌలానా. ప్రముఖ నాదస్వర విద్వాంసులు.

ఫోటో సౌజన్యం: Sksyedbabu
20వ వారం
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేం జిల్లా పాల్వంచ వద్ద కిన్నెరసాని నది పైన నిర్మించిన ఆనకట్ట(డ్యాం)

ఫోటో సౌజన్యం: Pranayraj1985
21వ వారం
విశాఖ జిల్లాలో అరకు రైలు సముదాయం ప్రవేశద్వారం

ఫోటో సౌజన్యం: Madan kumar 007
22వ వారం
పొలుసు పంది. ఇది చెదలను, చీమలను తినే జంతువు. వీటి చర్మం కోసం విపరీతంగా వేటాడడం వల్ల ఇవి అంతరించిపోతున్నయి.

ఫోటో సౌజన్యం: U.S. Fish and Wildlife Service Headquarters
23వ వారం
అమరావతి పట్టణంలో వాసిరెడ్ది వెంకటాద్రి నాయుడు గారి కాంస్య విగ్రహం.

ఫోటో సౌజన్యం: Krishna Chaitanya Velaga
24వ వారం
అడ్డాకులతో తయారు చేసిన విస్తరాకులు. అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
25వ వారం
ఏలూరు లోని కోటదిబ్బ వద్ద వేంగి చాళుక్యుల మండపం.

ఫోటో సౌజన్యం: Vamsi Janga
26వ వారం
90వ దశకంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం.

ఫోటో సౌజన్యం: Aero Icarus
27వ వారం
పద్మాక్షి అమ్మవారి చిత్రం. పద్మాక్షి దేవాలయం హన్మకొండ నగరంలో ఉంది.ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం.ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది.

పద్మాక్షి అమ్మవారి చిత్రం. పద్మాక్షి దేవాలయం హన్మకొండ నగరంలో ఉంది.ఇది 12వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దేవాలయం.ఈ ఆలయం హిందూ, జైన సంస్కృతుల కలయికతో వైవిధ్యాన్ని కనబరుస్తూ చూపరులను విస్మయానికి గురిచేస్తున్నది.

ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్
28వ వారం
గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి.

ఫోటో సౌజన్యం: Ashahar Khan
29వ వారం
పశ్చిమ బెంగాల్ లో ఒక జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న వృక్షాలు. నేడు అభివృద్ధి పేరున రహదారులకిరువైపుల ఉన్న చెట్లను విచ్చలవిడిగా తొలగిస్తున్నారు.

ఫోటో సౌజన్యం: Biswarup Ganguly
30వ వారం
కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం. కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.

ఫోటో సౌజన్యం: Srikar Kashyap
31వ వారం
ఖమ్మం జిల్లా కూసుమంచిలో కాకతీయ కాలంనాటి గణపేశ్వరాలయం ముందువైపు దృశ్యం.

ఫోటో సౌజన్యం: Katta Srinivasa Rao
32వ వారం
విశాఖ జిల్లా లంబసింగి వద్ద సుందర దృశ్యం

విశాఖ జిల్లా లంబసింగి వద్ద సుందర దృశ్యం

ఫోటో సౌజన్యం: IM3847
33వ వారం
హైదరాబాద్ సంజీవయ్య ఉద్యానవనములోని భారత జాతీయ పతాకం..

హైదరాబాద్ సంజీవయ్య ఉద్యానవనములోని భారత జాతీయ పతాకం.

ఫోటో సౌజన్యం: Mhdmzml
34వ వారం
తిరుపతిలోని కపిలతీర్థం వద్ద జలపాతం పై భాగం. ఈ కొండరాళ్ళ సమూహం ఎన్నో కోట్ల సంవత్సరాల నాటిది.

తిరుపతిలోని కపిలతీర్థం వద్ద జలపాతం పై భాగం. ఈ కొండరాళ్ళ సమూహం ఎన్నో కోట్ల సంవత్సరాల నాటిది.

ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్
35వ వారం
గంగా నదిలో ఒక "గండుమీను (డాల్ఫిన్)". ఇది మన "జాతీయ నీటి జంతువు".

ఫోటో సౌజన్యం: Zahangir Alom
36వ వారం
తెలంగాణ రాష్ట్రములోని వనపర్తి వద్ద గరుడ పుష్కరిణి.

తెలంగాణ రాష్ట్రములోని వనపర్తి వద్ద గరుడ పుష్కరిణి.

ఫోటో సౌజన్యం: నాయుడుగారి జయన్న
37వ వారం
యల్లాప్రగడ సుబ్బారావు. భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. కొత్తగా కనుగొనిన ఒక శిలీంద్రము (ఫంగస్) నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:వైజాసత్య
38వ వారం
చెరియాల పటచిత్రాల కళ తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందినది. ఈ కళ స్థానిక మూలాంశాలతో చిత్రిస్తారు, దీనిని నకాశి కళగా కూడా వర్ణిస్తారు. స్థానిక పురాణాలు మరియు జానపద కథల నుండి ఈ పటచిత్రాలు సూచిస్తాయి.

ఫోటో సౌజన్యం: Rangan Datta Wiki
39వ వారం
ఉలవ మొక్క. ఉలవలు (లాటిన్ Macrotyloma uniflorum) నవధాన్యాలలో ఒకటి. ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే.

ఉలవ మొక్క. ఉలవలు (లాటిన్ Macrotyloma uniflorum) నవధాన్యాలలో ఒకటి. ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
40వ వారం
ప్రస్తుత బంగ్లాదేశ్ లోని నౌఖాలి ప్రాంతంలో 1946 లొ జరిగిన అల్లర్ల తర్వాత పర్యటించిన మహాత్మ గాంధి.

ఫోటో సౌజన్యం: Deeptrivia
41వ వారం
బీహార్ లోని విక్రమశిల విశ్వవిద్యాలయ శిథిలాలు. పాలవంశపు రాజు ధర్మపాలుడు (783-820) విక్రమశిలని స్థాపించాడు. ఇది ప్రముఖమైన ప్రాచీన బౌద్ధ అభ్యాసకేంద్రం.

ఫోటో సౌజన్యం: Saurav Sen Tonandada
42వ వారం
వైగై నదీతీరంలో 1860ల నాటి పురాతన మదురై చిత్రం.

ఫోటో సౌజన్యం: BishkekRocks
43వ వారం
రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం యొక్క గ్రంథాలయ భవనం లో నడక దారి.

ఫోటో సౌజన్యం: Vamsi Matta
44వ వారం
రాజస్తాన్ లోని కోట ప్రాంతంలో కొండల నడుమ చంబల్ నది.

ఫోటో సౌజన్యం: Jangidno2
45వ వారం
కేరళ లోని తిరువెగురప్ప దేవాలయంలో దీపాల పండుగ.

ఫోటో సౌజన్యం: Argopal
46వ వారం
విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న కొత్తూరు ధనదిబ్బలు బౌద్ధారామం అవశేషాల వద్ద రాళ్ళను తొలిచి చేసిన పురాతన గుహలు.

విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న కొత్తూరు ధనదిబ్బలు బౌద్ధారామం అవశేషాల వద్ద రాళ్ళను తొలిచి చేసిన పురాతన గుహలు.

ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్
47వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం జలపాతం దారిలో అడవి. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం.

ఫోటో సౌజన్యం: Chandrananrshah
48వ వారం
బీహార్ రాష్ట్రములోని ససరాంలో షేర్‌ షా సూరి సమాధి.

ఫోటో సౌజన్యం: Nandanupadhyay
49వ వారం
బిర్లా ప్లానిటోరియంలో 12వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకులు విగ్రహం

ఫోటో సౌజన్యం: Rajkumar6182
50వ వారం
విశాఖపట్నంలో ఉన్న తెన్నేటి ఉద్యానవనం వద్ద ఇసుకపైన తీగలు. ఇసుక తీగలు తీరప్రాంతాలలొ సముద్రపు కోతను నివారిస్తాయి.

విశాఖపట్నంలో ఉన్న తెన్నేటి ఉద్యానవనం వద్ద ఇసుకపైన తీగలు. ఇసుక తీగలు తీరప్రాంతాలలొ సముద్రపు కోతను నివారిస్తాయి.

ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్
51వ వారం
చెట్టు తొర్రలోని పిల్లలకి "హార్న్ బిల్" పక్షి (ఎబ్బెర పిక్క) ఆహరాన్ని తీసుకువెలుతున్న చిత్రం.

ఫోటో సౌజన్యం: Angadachappa
52వ వారం
గోవాలోని గీతాంజలి ఆర్ట్ గాలరీ.

గోవాలోని గీతాంజలి ఆర్ట్ గాలరీ.

ఫోటో సౌజన్యం: Shambhavi Karapurkar