వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 40వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2007 40వ వారం
బొర్రా గుహలు

బొర్రా గుహలు తూర్పుకనుమల్లోని అనంతగిరి శ్రేణిలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. కొండలపై నుంచి గోస్తని నదివైపు ప్రవహించే చిన్న చిన్న వాగులు వల్ల సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు. ఈ గుహల్లో జరిపిన తవ్వకాలలో మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన రాతిపనిముట్లు లభించాయి.

ఫోటో సౌజన్యం: ఫిడరా