వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2007 49వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2007 49వ వారం
తాటిచెట్టు మీద మొలిచిన చిన్న మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును. ఇంకొన్ని దశాబ్దాలలో మర్రి చెట్టు వూడలు (కొమ్మలనుండి పుట్టే వ్రేళ్ళు) స్తంభాలలా ఎదిగి మర్రిచెట్టు నలుదిశలా విస్తరించడానికి దోహదం చేస్తాయి. ఆంధ్ర ప్రదేశ్లో పిల్లలమర్రి, తిమ్మమ్మ మర్రిమాను బాగా పెద్ద మర్రిచెట్లు.
ఫోటో సౌజన్యం: కాసుబాబు