వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 13వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 13వ వారం
మహానంది, కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము.
ఇక్కడి స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి.
ఈ ఆలయం 7వ శతాబ్ధి నాటిది.