వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 18వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 18వ వారం
కాలబిలాలు - లేదా "బ్లాక్ హోల్స్" లేదా "కృష్ణ బిలాలు" విశ్వంలో అత్యధిక ద్రవ్యరాశి మరియు గురుత్వ బలం కలిగిన స్థానాలు. సూర్యునికి పది రెట్లు ద్రవ్యరాశి కలిగిన ఒక కాలబిలం "సిమ్యులేటెడ్" చిత్రం [1]
ఫోటో సౌజన్యం: యూటె క్రావుస్