Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 33వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2008 33వ వారం
కేదారనాధ్ క్షేత్రంలో బుట్టలలో యాత్రికులను తీసికొని వెళ్ళడం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్‌నాథ్ ఒక పుణ్యక్షేత్రం.
ఈ ఆలయానికి వెళ్లే కష్టతరమైన మార్గంలో
యాత్రికులను బుట్టలలో మోసుకెళతారు.

ఫోటో సౌజన్యం: సుజాత