Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 40వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2008 40వ వారం
లేపాక్షి బసవన్న.

లేపాక్షి, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. నంది విగ్రహం పరిమాణాన్ని, శిల్పకళానైపుణ్యాన్ని ఈ చిత్రంలో గమనించవచ్చును.

ఫోటో సౌజన్యం: దీపశిఖ