Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 44వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2008 44వ వారం
హైదరాబాదు బస్ స్టేషన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి హైదరాబాదు బస్ స్టేషన్ ఆసియాలో అతిపెద్ద బస్‌స్టేషనులలో ఒకటి . దీనికి ఇమ్ల్లిబన్ అనే పేరు కూడా ఉంది. అసలు పేరు ఎం.జి.బి.యస్.

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు