వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 45వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2008 45వ వారం
అభిమాన సంఘాల పోస్టర్

పశ్చిమ గోదావరి జిల్లా, జీలకర్రగూడెంలో యమదొంగ సినిమా విడుదల సందర్భంగా అభిమానుల పోస్టర్. అభిమాన సంఘాల పోస్టరులు ఆంధ్ర ప్రదేశ్‌లో సాధారణం అయ్యాయి.

ఫోటో సౌజన్యం: కాసుబాబు