వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 1వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2009 1వ వారం
మైఖేలాంజెలో ఇటలీకి చెందిన ప్రసిద్ధ శిల్పి, చిత్రకారుడు, భవన రూపకర్త. ఇతని సుప్రసిద్ధ శిల్పం "పీటా" తన 24 సంవత్సరాల వయసులోనే పూర్తిచేశాడు. శిలువ వేయబడిన యేసుక్రీస్తు దేహాన్ని అతని తల్లి మేరీమాత వడిలో చూపే ఈ శిల్పం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళాకృతులలో ఒకటి.
ఫోటో సౌజన్యం: Glimz