Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2009 11వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2009 11వ వారం
సైబీరియన్ పులి

సైబీరియన్ పులిని ఉత్తర చైనా పులి, మంచూరియన్ పులి, అని కూడా పిలుస్తారు. ఇది పులి ఉపజాతిలో ఫెలిడే కుటుంబంలో అతి పెద్దదైన జంతువు. సాధారణంగా మనుషులను తినడానికి అలవాటు పడదు.

ఫోటో సౌజన్యం: Crushinator