వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 1వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఈ వారపు బొమ్మ/2010 1వ వారం
చాగల్లు కనకదుర్గమ్మ మందిరం

చాగల్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఈ గ్రామంలో ఉన్న కనకదుర్గ ఆలయం ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: గెడ్డంబాబు