వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 11వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 11వ వారం
చదలవాడ ఉమేశ్ చంద్ర (మార్చి 19, 1966 - సెప్టెంబర్ 4, 1999) ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. "కడప పులి" అను పేరు తెచ్చుకున్నాడు. నక్సలైట్లు జరిపిన కాల్పులలో మరణించాడు. ఉమేశ్ చంద్ర విగ్రహము హైదరాబాదు సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
ఫోటో సౌజన్యం: Cephas_405