వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 13వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 13వ వారం
ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక బౌద్ధక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలానికి చెందిన ఫణిగిరి ఒకటి. ఇక్కడ పురాతన బౌద్ధచైత్యారామపు అవశేషాలు లభించాయి.
ఫోటో సౌజన్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం మరియు కాసుబాబు