వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 2వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 2వ వారం
సురేఖ పేరుతో ప్రసిద్ధి చెందిన కార్టూనిస్టు అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. ఇతని వ్యంగ్య చిత్రాలు చక్కగా పేరుకు తగ్గట్టుగా శుభ్రంగా ఉంటాయి. బొమ్మలోని మిగిలిన వివరాలకు, పాత్రలకు సరిగ్గా సరిపోయే నిష్పత్తి ఉంటుంది. ఇతని కార్టూన్లు, తెలుగులోని అన్ని ప్రముఖ వార/మాస పత్రికలల ప్రచురింబడినాయి.
ఫోటో సౌజన్యం: సురేఖ మరియు కప్పగంతు శివరామ ప్రసాదు