Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 27వ వారం

వికీపీడియా నుండి


ఈ వారపు బొమ్మ/2010 27వ వారం
వదోదర మహారాజా ప్యాలెస్ మహాద్వారం.

గుజరాత్ రాష్ట్రం లోని ప్రముఖ నగరాలలో వడోదర ఒకటి. ఇది గుజరాత్ సాంస్కృతిక రాజధానిగా వర్థిల్లుతోంది. ఇక్కడి మహారాజా ప్యాలెస్ మహాద్వారం ఈ చిత్రంలో ఉంది.

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు