వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 36వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఈ వారపు బొమ్మ/2010 36వ వారం
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి ప్రతిమ

మంత్రాలయము, కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము. రాఘవేంద్రస్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర