Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 40వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 40వ వారం
రిషికేస్‌లోని లక్ష్మణఝూలా వంతెన

రిషికేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహరాడూన్ జిల్లాలోని ఒక మునిసిపాలిటీ. ఇక్కడి "లక్ష్మణ ఝూలా" అనే వంతెన ప్రసిద్ధి చెందినది.

ఫోటో సౌజన్యం: సుజాత