Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 46వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 46వ వారం

[[బొమ్మ:|300px|center|alt=నల్లమల అడవులలో రైల్వే లైను]] నల్లమల అడవులు తూర్పు కనుమలలో ఒక భాగం. కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా మరియు కడప జిల్లాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. అడవుల మధ్యలో రైల్వేలైనును ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి