Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 47వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 47వ వారం
గురవాయిగూడెం మద్ది వీరాంజనేయస్వామి ఆలయం

గురవాయి గూడెం, , పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ ఒక మద్దిచెట్టు మొదట్లో వెలసిన హనుమంతుని గుడిని "మద్ది వీరాంజనేయస్వామి ఆలయం" అంటారు. ఈ చిత్రంలో ఆలయంలో ఒక భాగం, మరియు పైన మద్దిచెట్టు భాగాన్ని చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు