వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 50వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2010 50వ వారం
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్

శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమ ప్రాంతాలకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థే, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌. నీటి సరఫరాను నియంత్రించే వీలు కలిగిన నాలుగు తూములు ఇక్కడ ఉన్నాయి

ఫోటో సౌజన్యం: రామిరెడ్డి