Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 11వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2011 11వ వారం
కట్టంగూర్ పశువుల సంత

కట్టంగూర్, నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. ఈ గ్రామంలో జరిగే పశువుల సంతను ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: కాసుబాబు