వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 22వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2011 22వ వారం
హైదరాబాదు నగరంలో అబీడ్స్ ఒక ప్రాంతం. ఈ ప్రదేశంలో అబీదు అనబడు ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త ఉండేవాడు. అరుదైన, విలువైన రాళ్ళను కోఠీలో ఉన్న నవాబుకి బహుమతులుగా ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది.
ఫోటో సౌజన్యం: వీర శశిధర్