వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 26వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఈ వారపు బొమ్మ/2011 26వ వారం
ఒమన్‌లో జబల్ అక్దర్ ప్రాంతంలో ఇల్లు

జబల్ అక్దర్ అనేవి ఒమన్ దేశంలోని కొన్ని పర్వత శ్రేణులు. ఆ కొండలలో ఒక ఇంటిని ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: అంబటి శ్రీధర్