వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 3వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2011 3వ వారం
విశాఖపట్నం ఓడరేవు

విశాఖపట్టణం ఓడరేవు ఒక సహజసిద్ధమైన ఓడరేవు. "డాల్ఫిన్స్ నోస్" అనే కొండ కారణంగా ఈ రేవులో పెద్ద అలలు అదుపులో ఉంటాయి.

ఫోటో సౌజన్యం: Sureshiras