వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 39వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2011 39వ వారం
[[బొమ్మ:|300px|center|alt=పునర్నిర్మిత నాగార్జున విశ్వవిద్యాలయ శిధిలాలు]] అనుపు, గుంటూరు జిల్లాలో నాగార్జునసాగర్ రిజార్వయర్ ముంపు గ్రామము. భారత ప్రభుత్వ పురావస్తు శాఖ తవ్వకాలలో బయలు పడ్డ నాగార్జున విశ్వవిద్యాలయ శిధిలాలను అనుపు గ్రామంలో పునర్మించారు. ఆ పునర్మినాత శిధిలాలలో ఒక శిధిలం ఈ ఫొటో .
ఫోటో సౌజన్యం: కె.వి.ఎస్.కె. ఎస్. పాపారావు