వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 28వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2015 28వ వారం
ఆంధ్ర సాహిత్య పరిషత్, కాకినాడ భవనం ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడినది. ఇది మొదట మద్రాస్‌లో ప్రారంభించబడి తరువాత పిఠాపురం రాజావారి కృషి వలన కాకినాడకు తరలించబడినది
ఫోటో సౌజన్యం: విశ్వనాధ్