వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2017 37వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2017 37వ వారం
సంఘి దేవాలయం

సంఘి దేవాలయం తెలంగాణ రాష్టంలోని సంఘి నగర్ లో ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. ఈ దేవాలయపు ఎత్తైన రాజ గోపురం దూరం నుండే చూపరులకు కనువిందు చేస్తుంది.

ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న