వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2019 48వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2019 48వ వారం
బులుసు సాంబమూర్తి (1886 - 1958) స్వాతంత్ర్య సమరయోధులు. భారతదేశ స్వాతంత్ర్యం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు. ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు.

ఫోటో సౌజన్యం: India Post, Government of India