Jump to content

వర్గం:ఈ వారపు బొమ్మలు 2019

వికీపీడియా నుండి

2019 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
త్రయంబకం లోని గంగాద్వారం వద్ద గోదావరి మాత విగ్రహం.గోదావరి దక్షిణ భరతావనిలో అతి పెద్ద నది.

ఫోటో సౌజన్యం: Pradeep717
02వ వారం
చలికాలపు సూర్యొదయ సమయాన విశాఖపట్నం లోని తూర్పు కనుమలలో "కంబాలకొండ అభయారణ్యం"

ఫోటో సౌజన్యం: Srichakra Pranav
03వ వారం
పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలన్ని ఒకే అరటి ఆకుపైన పేర్చబడి ఉన్న చాయాచిత్రం.

ఫోటో సౌజన్యం: United Hotel Management Academy
04వ వారం
1787లో పశ్చిమ బెంగాల్ లోని చిన్సురియ వద్ద డచ్చు వారి స్తావరం యొక్క తైల వర్ణ చిత్రం.

ఫోటో సౌజన్యం: Napoleon 100
05వ వారం
వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

ఫోటో సౌజన్యం: NASA Earth Observatory
06వ వారం
పచ్చ పొలుగు గువ్వల జంట. ఈ గువ్వ తమిళనాడు రాష్ట్ర పక్షి

ఫోటో సౌజన్యం: Sham Edmond
07వ వారం
1969 లో రొమేనియా అధ్యక్షుడు నికొలస్ చాచెస్క్యూ (మధ్యన) తో పుచ్చలపల్లి సుందరయ్య గారు (ఎడమవైపు వ్యక్తి)

ఫోటో సౌజన్యం: FOCR
08వ వారం
ఉస్తికాయలు (దీని కాండము, ఆకులు అచ్చం వంకాయ మొక్కకు వున్నట్టే వుంటాయి) దీని కాయలు చిన్న గోలీకాయలంత వుండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ కాయలను పగలగొట్టి గింజలు తీసి వేసి నీళ్లలో వేసి బాగా కడుగుతారు. ఆ తర్వాత కూరగా చేసుకుంటారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
09వ వారం
కొయ్యపాఱలు వదులుగా ఉన్న త్రవ్విన మట్టిని తీయడానికి ఉపయోగిస్తారు.

ఫోటో సౌజన్యం: L. Mahin
10వ వారం
హిందూమహాసముద్రం లో తిరిగే ఒక సీతాకోకచేప (Blackwedged butterflyfish)

ఫోటో సౌజన్యం: Bernard E. Picton
11వ వారం
విశాఖలోని కంబాలకొండ అభయారణ్యం లో ఒక అంట్రింత పూల తీగ

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
12వ వారం
థాయిలాండ్ లోని సుఖోథాయి వద్ద ఒక ప్రముఖ హిందూ దేవాలయం (విష్ణువు దేవాలయం - 13వ శతాబ్దము)

ఫోటో సౌజన్యం: Supanut Arunoprayote
13వ వారం

[[బొమ్మ:|300px|center|alt=దిబ్బ (పశువుల కొట్టం,గొర్రెల దొడ్డి వంటి వాటిలో వున్న చెత్త, పేడను వూడి కొంత దూరంలో కుప్పగావేసి తర్వాత దాన్ని పంటలకు ఎరువుగా వేస్తారు]] దిబ్బ (పశువుల కొట్టం,గొర్రెల దొడ్డి వంటి వాటిలో వున్న చెత్త, పేడను వూడి కొంత దూరంలో కుప్పగావేసి తర్వాత దాన్ని పంటలకు ఎరువుగా వేస్తారు

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
14వ వారం
కాశ్మీరులోని దాల్ సరస్సు యొక్క సుందర ప్రతిబింబం (దూరాన హిమాలయాలు)

ఫోటో సౌజన్యం: Kreativeart
15వ వారం
విశాఖపట్నం, బీచ్ రోడ్డులోని ఒక పురాతన కాలపు నిర్మాణశైలి కలిగిన బంగ్లా

విశాఖపట్నం, బీచ్ రోడ్డులోని ఒక పురాతన కాలపు నిర్మాణశైలి కలిగిన బంగ్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
16వ వారం
రాజస్తాన్ లో ఒక మనుబోతు. మనుబోతులు జీవవైవిధ్య చక్రంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తాయి.

ఫోటో సౌజన్యం: Rushil Fernandes
17వ వారం
రష్యా రాజధాని మాస్కోలోని అంతర్జాతీయ వ్యాపార కేంద్రం

ఫోటో సౌజన్యం: Ludvig14
18వ వారం
మెదక్ జిల్లా జాంసింగ్ లింగాపూర్ గ్రామంలో మర్రి చెట్టు తొర్రలో గ్రామ దేవత పూజలు. ప్రకృతి ఆరాధనలో ఇది ఒకటి.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Pranayraj1985
19వ వారం
గేర్ల పనితీరు, అమరిక వ్యవస్థ సులువుగా తెలిపే చిత్రం

ఫోటో సౌజన్యం: Jahobr
20వ వారం
అమరావతిలో ధ్యాన బుద్ధ విగ్రహం

అమరావతిలో ధ్యాన బుద్ధ విగ్రహం

ఫోటో సౌజన్యం: Krishna Chaitanya Velaga
21వ వారం
ఒడిషాలోని సిమిలీపాల్ జాతీయ వనంలో ప్రవహిస్తున్న పల్పాల నది

ఫోటో సౌజన్యం: Byomakesh07
22వ వారం
సికందరాబాద్ - పూణే నగరాల మధ్య నడిచె "శతాబ్ధి" రైలు

ఫోటో సౌజన్యం: Belur Ashok
23వ వారం
కాకినాడ నగరంలోని వివేకానంద ఉద్యానవనంలో డొక్కా సీతమ్మ విగ్రహం. తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ.

కాకినాడ నగరంలోని వివేకానంద ఉద్యానవనంలో డొక్కా సీతమ్మ విగ్రహం. తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
24వ వారం
తమిళనాడులో పొన్నయ్యర్ నది పైన కృష్ణగిరి ఆనకట్ట

ఫోటో సౌజన్యం: TheZionView
25వ వారం
గుంటూరు జిల్లా, గురజాల దగ్గరలో కృష్ణానది ఒడ్డున దైద అమరలింగేశ్వరస్వామి బిలానికి మార్గం. ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెపుతారు.

ఫోటో సౌజన్యం: Pavuluri satishbabu 123
26వ వారం
ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్ 'క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హానీ చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమౌతుంది.

ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్ 'క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హానీ చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమౌతుంది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
27వ వారం
కేరళ లోని కొచిన్ నౌకాశ్రయ కార్యాలయం

కేరళ లోని కొచిన్ నౌకాశ్రయ కార్యాలయం

ఫోటో సౌజన్యం: shabbir
28వ వారం
చాపను గూడులా కట్టిన ఒక బండి. గూడుబండి అని అంటారు.

ఫోటో సౌజన్యం: Dr. Raju Kasambe
29వ వారం
ఉత్తర్ ప్రదెశ్ రాజధాని లక్నోలో అంబేద్కర్ స్మారక భవనం

ఫోటో సౌజన్యం: Vikraman23
30వ వారం
కొత్త డిల్లీ లోని జాతీయ నవీన కళల సంస్థ ప్రాంగణంలో స్టీల్ తో తయారు చెసిన ఒక చెట్టు నమూనా

ఫోటో సౌజన్యం: Eatcha
31వ వారం
హిందూ కళాశాల గుంటూరులో మొదట సంస్కృత పాఠశాలగా ప్రారంభమై 1935లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా కళాశాలగా రూపాంతరం చెందింది.

ఫోటో సౌజన్యం: Strike Eagle
32వ వారం
జెముడు కాకి (కోకిల జాతికి చెందిన ఒక పక్షి, చుడడానికి కాకిలా ఉంటుంది)

ఫోటో సౌజన్యం: Anton Croos
33వ వారం
విశాఖ జిల్లా పద్మనాభం వద్ద గోస్థనీ నది

విశాఖ జిల్లా పద్మనాభం వద్ద గోస్థనీ నది

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
34వ వారం
ఛత్తీస్‌గఢ్ లోని కోర్బా జిల్లాలో గెవ్రా ప్రాంతం (ఆసియాలో ఇది అతిపెద్ద బొగ్గుగని) వద్ద భారీ ట్రక్కులు

ఫోటో సౌజన్యం: Meemoprasad
35వ వారం
కేరళలోని మదియపర ప్రాంతంలో లాటరైట్ గడ్డి భూముల వద్ద ఒక సుందర దృశ్యం

ఫోటో సౌజన్యం: Uajith
36వ వారం
బ్రిటన్ లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో "ఎయిర్ ఇండియా" కు చెందిన బోయింగ్ విమానం

ఫోటో సౌజన్యం: Chris Lofting
37వ వారం
త్రివేండ్రంలో పద్మనాభస్వామి దేవాలయ సముదాయం

ఫోటో సౌజన్యం: Ashcoounter
38వ వారం
పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. (చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను 1880 లోని చిత్రము) ఇక్కడ నుండి ప్రతిదినం సుమారు 3,50,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు.

ఫోటో సౌజన్యం: Nicholas and Company
39వ వారం
చిగురిస్తున్న "అడ్డ తీగ". అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.

చిగురిస్తున్న "అడ్డ తీగ". అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
40వ వారం
ఏలూరు నగరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలక్టరేటు భవనం. 1932లో నిర్మించినది.

ఫోటో సౌజన్యం: IM3847
41వ వారం
కర్నూరు జిల్లాలోని మథరం గ్రామంలోని శివ సీతారామాంజనేయ దేవాలయం

ఫోటో సౌజన్యం: ప్రణయ్ రాజ్
42వ వారం
హైదరాబాదు, మలక్ పేటలో గల రైమండ్స్ సమాధి

హైదరాబాదు, మలక్ పేటలో గల రైమండ్స్ సమాధి

ఫోటో సౌజన్యం: ఆదిత్య పకిడె
43వ వారం
చౌహామల్లా రాజభవనం వద్ద ఫిరంగి

చౌహామల్లా రాజభవనం వద్ద ఫిరంగి

ఫోటో సౌజన్యం: ఆదిత్య పకిడె
44వ వారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దొనకొండలో 19వ శతాబ్దంలో నిర్మితమైన ఏబీఎం బాప్టిస్ట్ చర్చి

ఫోటో సౌజన్యం: Roopkiran.guduri
45వ వారం
పశ్చిమ కనుమలలో ఒక నలంచి పిట్ట Indian robin (Copsychus fulicatus)

ఫోటో సౌజన్యం: PJeganathan
46వ వారం
తెలంగాణలోని కరీంనగర్ రైల్వే స్టేషన్ భవనం

ఫోటో సౌజన్యం: Naani1991
47వ వారం
ఒక ఉదయం పూట డిల్లీలోని జామా మస్జిద్ ప్రాంగణం. 1656 లో ఇది నిర్మించబడినది.

ఫోటో సౌజన్యం: Dennis Jarvis
48వ వారం
బులుసు సాంబమూర్తి (1886 - 1958) స్వాతంత్ర్య సమరయోధులు. భారతదేశ స్వాతంత్ర్యం, ప్రత్యేకాంధ్ర రాష్ట్రం, విశాలాంధ్ర అనే పరమ లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేసిన కార్యశూరుడు. ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు.

ఫోటో సౌజన్యం: India Post, Government of India
49వ వారం
లఢక్ ప్రాంతంలో ఒకటవ భారత జాతీయ రహదారి సూచిక.

ఫోటో సౌజన్యం: Kondephy
50వ వారం
తుంగభద్రా నది తీరాన హంపిలో "పురందరదాసు మండపం"

ఫోటో సౌజన్యం: Dr Murali Mohan Gurram
51వ వారం
బర్మా దేశంలో బెల్లం తయారీ. బెల్లం (Jaggery) ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు.

ఫోటో సౌజన్యం: Wagaung
52వ వారం
బోగడ ఒక రకమైన పువ్వుల మొక్క. భొగడ చెట్టు సుమారుగా 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.ఆయుర్వేద ఔషధాల తయారిలో పొగడ చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఫోటో సౌజన్యం: వాడుకరి: Adityamadhav83

ఇవి కూడా చూడండి

[మార్చు]

వర్గం "ఈ వారపు బొమ్మలు 2019" లో వ్యాసాలు

ఈ వర్గం లోని మొత్తం 52 పేజీలలో కింది 52 పేజీలున్నాయి.