వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 28వ వారం
స్వరూపం
కిరణ్ బేడీ (Kiran Bedi) భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి. 1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగ్సేసే అవార్డుతో సహా పలు అవార్డులను పొందినది. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవెలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొంది.
సాధించిన అవార్డులు
[మార్చు]- 1979 : రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు
- 1980 : విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్
- 1991 : మత్తుపదార్థాల నివారణ మరియు నిర్మూలన వారి ఆసియా స్థాయి అవార్డు
- 1994 : మెగ్సేసే అవార్డు (ప్రభుత్వ రంగంలో )
- 1995 : మహిళా శిరోమణి అవార్డు
- 1995 : లయన్ ఆప్ ది ఇయర్ అవార్డు
- 1999 ; ప్రైడ్ ఆప్ ఇండియా అవార్డు
- 2005 : మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు (సాంఘిక న్యాయం)
ఇంకా... పూర్తివ్యాసం పాతవి