వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 9
స్వరూపం
- ప్రపంచ తపాలా దినోత్సవం
- 1562: శరీర నిర్మాణ శాస్త్రవేత్త, వైద్యుడు గాబ్రియల్ ఫెలోపియో మరణం (జ. 1523).
- 1874: హైదరాబాదు రైల్వే స్టేషను ప్రారంభం.
- 1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం.(చిత్రంలో)
- 1967: దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు చే గెవారా మరణం (జ.1928).
- 2008: తొలి తెలుగు గిరిజన దినపత్రిక ‘మన్యసీమ’ మొదటి ప్రతి ప్రచురించబడింది.
- 2009: నార్వే నోబెల్ కమిటీ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది.
- 2013: తెలుగు చలనచిత్రన నటుడు శ్రీహరి మరణం (జ. 1964).