వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 11
స్వరూపం
- 1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఏర్పడింది.
- 1827: భారతీయ సంఘ సంస్కర్త జ్యోతీరావ్ ఫులే జననం. (మ.1890)
- 1869: భారత స్వాతంత్రోద్యమ కర్త కస్తూరిబాయి గాంధీ జననం.(మ. 1944) (చిత్రంలో)
- 1892: భారతదేశ స్వాతంత్ర్య సమరయోధురాలు మిథుబెన్ పేటీట్ జననం.(మ.1973)
- 1904: భారత ప్రఖ్యాత గాయకుడు, నటుడు కుందన్ లాల్ సైగల్ జననం.(మ. 1947)
- 1930: భారతదేశానికి చెందిన యూరాలజిస్టు ఆదిపూడి రంగనాధరావు జననం.