వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 10
Jump to navigation
Jump to search
- 1863: లండను లో భూగర్భరైల్వే ప్రారంభం.
- 1894: తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం జననం (మ.1972).
- 1920: నానాజాతి సమితి లో భారత్ సభ్యత్వం పొందింది.
- 1940: భారతదేశ సినీ నేపథ్యగాయకుడు, సంగీత విద్వాంసుడు యేసుదాస్ జననం.
- 1946: ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తొలి సమావేశం లండను లోని వెస్ట్‌మినిస్టర్ సెంట్రల్‌హాలు లో జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 51 దేశాలు హాజరయ్యాయి.
- 1972: తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం మరణం (జ.1894).
- 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మొదటి సారిగా రాష్ట్రపతి పాలన విధించబడింది.