వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 23
స్వరూపం
- 1863: భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకుడు, ధర్మసమాజ స్థాపకుడు వావిలికొలను సుబ్బారావు జననం (మ.1939).
- 1890: ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు హిల్డా మేరీ లాజరస్ జననం (మ.1978).
- 1897: నేతాజీ సుభాష్ చంద్ర బోసు కటక్, ఒరిస్సాలో జననం (మ.1945). (చిత్రంలో)
- 1911: హైదరాబాదు తొలి మహిళా మేయరు, సంఘసేవిక జానంపల్లి కుముదినీ దేవి జననం (మ.2009).
- 1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ థాకరే జననం (మ.2012).
- 1972: స్వాతంత్ర్య సమరయోధుడు, శాసనసభ్యుడు కె. అచ్యుతరెడ్డి మరణం (జ.1914).
- 1978: ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు హిల్డా మేరీ లాజరస్ మరణం (జ.1890).
- 1989: ప్రఖ్యాత చిత్రకారుడు సాల్వడార్ డాలీ మరణం (జ.1904).