వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 15
Appearance
- 1820 : బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకడైన అక్షయ్ కుమార్ దత్తా జననం (మ.1886).
- 1885 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు పి.ఏ.థాను పిళ్లై జననం (మ.1970).
- 1901 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు చెలికాని రామారావు జననం (మ.1985).
- 1902 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు జననం (మ.1976).
- 1903 : భారత రత్న పురస్కార గ్రహీత కె.కామరాజ్ జననం (మ.1975).
- 1909 : భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి దుర్గాబాయి దేశ్ముఖ్ జననం (మ.1981).(చిత్రంలో)
- 1920 : సినీ కథా రచయిత డి.వి.నరసరాజు జననం (మ.2006).
- 2013 : భారత దేశం లో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడినది.
- 2015 : మొదటిసారిగా ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని జరుపుకున్నాము.