వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 23
Appearance
- 1841: కలకత్తాలోని హిందూ కళాశాల నియమిత అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో మరణం. (జ.1809)
- 1902: భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జననం. (మ.1987) (చిత్రంలో)
- 1926: భారత విద్యావేత్త స్వామి శ్రద్దానంద మరణం.
- 1933: కవి, సంపాదకుడు శిరోమణి సహవాసి జననం.
- 1987: వీణ విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి మరణం. (జ.1922)
- 1997: పండితులు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం. (జ.1913)
- 1998: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది.
- 2004: భారతదేశ 9వ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు మరణం. (జ.1921)