వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 18
Jump to navigation
Jump to search
- భారత సరిహద్దు సైన్య దినోత్సవం.
- 1493 : క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట పొర్తొరీకో దీవిని కనుగొన్నాడు.
- 1901 : భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు వి. శాంతారాం జననం (మ.1990).
- 1945 : శ్రీలంక ఆరవ అధ్యక్షుడు మహీంద రాజపక్స జననం.
- 1962 : హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (జ.1885). (చిత్రంలో)
- 1963 : మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
- 1972 : భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు.
- 1982 : బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి మరణం (జ.1904).