వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 8
Jump to navigation
Jump to search
- మాతృదినోత్సవం
- ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
- 1828 : హెనిరీ డూనంట్ జననం (మ.1910).
- 1863 : రెడ్‌క్రాస్ సంస్థ స్థాపించబడింది.
- 1886 : అట్లాంటాలో జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా పానీయమును తయారుచేసాడు.
- 1965 : భారతదేశపు అథ్లెటిక్ క్రీడాకారిణి షైనీ అబ్రహం జననం.
- 1972 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మరణం (జ.1921).
- 1973 : ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు మరణం (జ. 1887). (చిత్రంలో)
- 1973 : తెలుగు సినీపరిశ్రమలో జర్నలిస్ట్, రచయిత బులెమోని వెంకటేశ్వర్లు జననం.