వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 23
స్వరూపం
- 1902: ప్రసిద్ధ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు జననం (మ.1971).
- 1917: ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ జననం (మ.2006).
- 1922: ప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్త్రి జననం (మ.1987).
- 1985: భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు జననం.(చిత్రంలో)
- 1987: భారతీయ గాయకుడు రాహుల్ వైద్య జననం.
- 2010: భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త భావరాజు సర్వేశ్వరరావు మరణం (జ.1915).
- 2010: స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత కె.బి. తిలక్ మరణం (జ.1926).
- 1803: రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం, అస్సాయే యుద్ధం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, భారతదేశంలోని మరాఠా సామ్రాజ్యం మధ్య జరిగింది.