వికీపీడియా:తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కార్యకమ నేపధ్యం[మార్చు]

తెలుగు వికీపీడియా తన పదేళ్ళ నడకలో ఎన్నో సంచలనాలకు వేదికగా నిలచిందనడం అతిశయోక్తి కాదు. 'విజయ' ఉగాది విజయోత్సవాలు అందుకు ప్రధమ నిదర్శనమైతే, కొత్తవ్యాసాలచేరికలో, కొత్త వాడుకరుల ప్రవేశం, కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మరో నిదర్శనం. సహా సభ్యులను పురోగమన దిశలో నడిపించడంలో అధికారులు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవ- సమయస్ఫూర్తి- సంయమనం రేపటి మన విజయ పరంపరకు ఆలంబనగా నిలుస్తాయనడం సత్యదూరం కాదు. ఇదే సందర్భంలో... ఫిబ్రవరి 17-20 తేదీలలో తెలుగు వికీ జైత్రయాత్ర - ఏర్పాటయ్యింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జైత్రయాత్ర చేస్తూ... భీమవరం, తణుకు, రాజమండ్రి, కాకినాడ, - (కుదిరితే మరో రెండు ఊళ్ళు కూడా) లలో అకాడమీలు, అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో చూడదగిన కొన్ని కొత్త పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. తద్వారా విజ్ఞాన విహారయాత్ర గా ఈ జైత్రయాత్ర సాగుతుంది.

కార్యక్రమం ఇలా సాగుతుంది[మార్చు]

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాల నేపధ్యంలో రూపు దిద్దుకుంటున్న వికీపీడియా:తెలుగు వికీ జైత్రయాత్ర ఫిబ్రవరి 17 ఉదయం ( వేకువ జామున) విజయవాడ హోటల్ ఐలాపురం వద్ద ప్రారంభమవుతుంది. ఈ జైత్ర యాత్రను విజ్ఞాన వినోద విహారయాత్రగా రూపుదిద్దుకుంటుంది. ప్రతిరోజూ ఉదయం 10-00 గంటల నుంచి మధ్యాహ్నం 3-00 గంటల వరకూ అకాడెమీలు నిర్వహించి, సాయంత్రం 4-00 గంటల నుంచి రాత్రి 9-00 గంటలవరకూ ఆ చుట్టుపక్కల ప్రదేశాలలోని ముఖ్య ప్రదేశాలనూ, దర్శనీయ స్థలాలనూ సందర్శిస్తాం. అనంతరం మరుసటి రోజున అకాడెమీ జరిగే మరో ఊరికి యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో కనీసంగా పది కొత్త ప్రాంతాలను తెవికీ మిత్రులు సందర్శిస్తారు.

కార్యక్రమ నిర్వాహకులు[మార్చు]

కార్యక్రమ తేదీలు[మార్చు]

తెలుగు వికీ జైత్రయాత్రను దశాబ్ది ఉత్సవాల అనంతరం 17 నుండి, 20 వరకూ నిర్వహించాలని ఆలోచన. ఇది విజయవాడలో మొదలై 21 ఉదయం విజయవాడ చేరడంతో అంతమవుతుంది.

కార్యక్రమ రూట్ మ్యాప్[మార్చు]

  • ఒకే ఊరిలో ఒకే సమయంలో రెండు మూడు కాలేజీల్లో అకాడెమీలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ ప్రయత్నాలు విజయవంతమైతే మన బృందం రెండు మూడు టీములుగా విడిపోయి అకాడెమీలు నిర్వహిస్తుంది.
  • కార్యక్రమం ప్రస్తుతం అనుకూలతలబట్టి ఇలా నిర్ణయించబడినది. తదనంతరం ఇందులో మార్పులు చేర్పులు చాలా జరుగవచ్చు. వికీయాత్ర ఇలా ఉండవచ్చు.
  • విజయవాడ నుండి భీమవరం
  • భీమవరం నుండి తణుకు
  • తణుకు నుండి రాజమండ్రి
  • రాజమండ్రి నుండి కాకినాడ
  • కాకినాడ నుండి విజయవాడ


వికీశిక్షణ నిర్వహించు కళాశాలలు[మార్చు]

  • భీమవరం -
  • తణుకు -
  • రాజమండ్రి -
  • కాకినాడ -
  • నర్సాపురం -

ఫిబ్రవరి 17 సోమవారం[మార్చు]

భీమవరంలో - డిఎన్నార్ కాలేజ్

ఫిబ్రవరి 18 సోమవారం[మార్చు]

తణుకులో - పాలిటెక్నిక్ కాలేజ్

ఫిబ్రవరి 19 సోమవారం[మార్చు]

రాజమండ్రిలో - ఆదిత్య డిగ్రీ కాలేజ్, రాజమండ్రి

ఫిబ్రవరి 20 సోమవారం[మార్చు]

కాకినాడలో - ఆశ్రం పబ్లిక్ స్కూల్, కాకినాడ; మరియు

- ఆదిత్య డిగ్రీ కాలేజ్, కాకినాడ 

బడ్జెట్ సహకారం[మార్చు]

రవాణా సౌకర్యం[మార్చు]

ఎంతమంది పాల్గొంటారు అనేదానిపై రవాణాకు సౌకర్యాలు సిద్దం చేయబడతాయి. కావున అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న వికీపీడియా:తెలుగు వికీ జైత్రయాత్ర పాల్గొనేందుకు ఆసక్తిగల మిత్రులు తమ పేరు నమోదు చేయగలరు.

వసతి సౌకర్యం[మార్చు]

పాల్గొనే సభ్యులు[మార్చు]

  • మల్లాది కామేశ్వర రావు
  • విశ్వనాధ్
  • Bhaskaranaidu (చర్చ) 13:50, 3 ఫిబ్రవరి 2014 (UTC)
  • ```` గుళ్ళపల్లి నాగేశ్వర రావు
  • Palagiri (చర్చ) 06:30, 7 ఫిబ్రవరి 2014 (UTC)
  • సుజాత (కాశీ నుంచి ఫోన్ ద్వారా జైత్రయాత్రకు వస్తున్నట్లు తెలిపారు)
  • శ్రీరామమూర్తి (కాశీ నుంచి ఫోన్ ద్వారా జైత్రయాత్రకు వస్తున్నట్లు తెలిపారు)
  • Cbrao

(ఇక్కడ పేరు నమోదు చెయ్యగలరు)